Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం
Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 6.3 తీవ్రతతో దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 150 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చాలా ఇళ్లు కూలిపోయాయి. దీని వల్ల ఇంటి శిథిలాల్లో చాలామంది ప్రజలు చిక్కుకుపోయారు. దేశంలోని సామన్‌గాన్ ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. 6.3 తీవ్రతతో నమోదైన భూకంప కేంద్రం ఖుల్మ్ … Read more