WhatsApp

Gold Rates Today : 08 అక్టోబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

today gold rates 09 October 2025 in hyderabad

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 08 అక్టోబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,203 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,186 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,153 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.167.20 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,67,200 … Read more

Today Horoscope : 08 అక్టోబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

Today Horoscope : 08 అక్టోబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఈరోజు జరిగే ఓ ఘటన మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాల కోసం హనుమాన్ ను ఆరాధించండి. వృషభం : ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని ఏకీభవిస్తారు. మీరు అనుకున్నది సాధించాలంటే మనోబలంతో ముందుకు … Read more

YS Jagan : దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం

ys jagan slams ap govt and chandrababu

YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ … Read more

Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు?

Naveen Yadav to contest in jubilee hills by poll from congress

Jubilee Hills By-Election : తెలంగాణ మరోసారి ఎన్నికలకు సిద్ధమౌతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉండటంతో అక్కడ ఉపఎన్నికకు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు నిలుచుంటారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిలబడే చాన్స్ ఉన్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు … Read more

Mohanlal : మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

Mohanlal awarded COAS Commendation card

Mohanlal : మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మలయాళం మాత్రమే కాదు.. భారత సినీ ఇండస్ట్రీలో మోహన్ లాల్ ఒక చరిత్ర సృష్టించారు. ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందుకే ఆయనకు ఇటీవల దాదా ఫాల్కే అవార్డు లభించిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. … Read more

Chandrashekar Pole : యూఎస్‌లో హైదరాబాద్ స్టూడెంట్‌ను కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్

Texas resident arrested for killing Chandrashekar pole

టెక్సాస్ కు చెందిన 23 ఏళ్ల రిచార్డ్ ఫ్లోరెజ్ ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే, అతడు ఎందుకు చంద్రశేఖర్ పై కాల్పులకు తెగబడ్డాడో మాత్రం తెలియలేదు. హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం యూఎస్ కి వచ్చి డెంటన్ లోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో డేటా అనాలిటిక్స్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్ లో చేరాడు

Narendra Modi : 25 ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం.. దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞత

pm Narendra modi marks 25 years in government service

Narendra Modi : సరిగ్గా ఈ రోజే అంటే 7 అక్టోబర్, 2001 న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 25 ఏళ్లు. ఈసందర్భంగా అప్పటి రోజులను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్న దేశ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిని తీసుకొని నేటికి … Read more

Deepika VS Tripti Dimri : దీపికకు జైకొట్టిన త్రిప్తి దిమ్రి.. శెభాష్ అంటున్న నెటిజన్లు

tripti dimri supports Deepika Padukone

Deepika VS Tripti Dimri : ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం లేకుండా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది దీపికా పదుకొనె గురించే. తను బాలీవుడ్ బ్యూటీనే కానీ, టాలీవుడ్ లో కూడా తన గురించే చర్చ. దానికి కారణం పాన్ ఇండియా లేవల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ముందు దీపికను తీసుకొని ఆ తర్వాత దీపికను తప్పించడమే. కల్కీ సెకండ్ పార్ట్ లో … Read more