Horoscope 30 Oct 2025 : 30 అక్టోబర్ 2025 గురువారం రాశి ఫలాలు
Today Horoscope : 30 అక్టోబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : మీ లక్ష్యం ఏంటో దానిపైనే దృష్టి పెట్టండి. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోయినా లక్ష్యానికి దూరమవుతారు. సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభం : ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. మీరు చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా … Read more