WhatsApp

Horoscope 04 Nov 2025 : 04 నవంబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

04 November 2025 Tuesday today horoscope in telugu

Today Horoscope : 04 నవంబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఆరోగ్యం సహకరిస్తుంది. నూతన కార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                వృషభం : బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు … Read more

Ramya Krishnan : శివగామి నయా అవతార్.. ఆర్జీవీ చేతుల్లో పడితే అంతేగా మరి

ramya Krishnan look from police station mein bhoot

Ramya Krishnan : రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత మంచి నటి అనే విషయం అందరికీ తెలుసు. ఒక శివగామి పాత్ర చాలు. తను పాత్రలో ఎలా లీనం అయిపోతుందో చెప్పడానికి. ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ హిందీ మూవీలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ అది. మూవీ పేరు పోలీస్ స్టేషన్ మే భూత్(Police Station Mein Bhoot). యూ కాంట్ అరెస్ట్ ది డెడ్(You … Read more

Chevella Accident : రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

mallu ravi response on chevella bus accident

Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకు దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు. రెగ్యులర్ గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే ఇది. రోడ్డు బాగాలేక జరిగింది కాదు.. గత ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? రోడ్డు బాగున్న హైవేల మీద యాక్సిడెంట్స్ జరగడం లేదా అని మల్లు రవి ప్రశ్నించారు. చేవెళ్ల యాక్సిడెంట్ … Read more

PM Vidyalaxmi Scheme : ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తున్న కేంద్రం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

pm vidyalaxmi scheme gives education loan for higher studies

PM Vidyalaxmi Scheme : ఉన్నత చదువులు చదవాలని అందరికీ ఉంటుంది కానీ చాలామంది దగ్గర డబ్బులు ఉండవు. లోన్ తీసుకుందామన్నా బ్యాంకులు సవాలక్ష ప్రశ్నలు అడుగుతాయి. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని కాళ్లకు చెప్పులు అరిగేలా తిప్పుతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది. ఉన్నత చదువులు చదవాలని అనుకున్న విద్యార్ధుల కోసం 2024 లోనే ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ స్కీం ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు … Read more

iPhone 18 : సరికొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 లాంచ్.. రిలీజ్ అయ్యేది అప్పుడే..!

iPhone 18 pro to launch in different colours

iPhone 18 : ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ అంటే ఒక స్టేటస్ కు సింబల్. అప్పు చేసి అయినా సరే ఐఫోన్ చేతుల్లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది. ఐఫోన్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త సిరీస్ లాంచ్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 18 విడుదల కానుంది. అయితే.. ఈసారి … Read more

Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం

earthquake hits Afghanistan with 6.3 magnitude

Afghanistan Earthquake : అఫ్ఘనిస్థాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 6.3 తీవ్రతతో దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 150 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చాలా ఇళ్లు కూలిపోయాయి. దీని వల్ల ఇంటి శిథిలాల్లో చాలామంది ప్రజలు చిక్కుకుపోయారు. దేశంలోని సామన్‌గాన్ ప్రావిన్స్ లో భూకంపం వచ్చింది. 6.3 తీవ్రతతో నమోదైన భూకంప కేంద్రం ఖుల్మ్ … Read more

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

17 members died in chevella bus accident

Chevella Bus Accident : ఇవాళ ఉదయం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మండలంలోని మీర్జాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగిల్ రోడ్ కావడం, డివైడర్ లేకపోవడంతో పాటు మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఉదయం 4.30 కు … Read more

Couple Suicide : విషాదం.. యువజంట ఆత్మహత్య.. భార్య గర్భిణి

husband and wife suicide in Visakhapatnam

Couple Suicide : ఏపీలోని వైజాగ్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జంట ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణి. అయినా కూడా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వీళ్లకు వివాహం జరిగింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెం దగ్గర వీళ్లు ఉంటున్నారు. ఆ ఇంట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. బస్సులో 70 మంది

rtc bus and lorry accident at chevella

RTC Bus Accident : ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, రూల్స్ పాటించాలని నెత్తినోరు మొత్తుకున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో … Read more

Gold Rates 03 Nov 2025 : 03 నవంబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

03 November 2025 Monday gold rates today in telugu

Gold Rates 03 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 03 నవంబర్ 2025 సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,299 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,274 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,224 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.165.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more