AVM Studios Chairman : ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ శరవణన్ కన్నుమూత
AVM Studios Chairman : తమిళం సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ఏవీఎం స్టూడియోస్. ఈ సంస్థ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించారు. ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ ఎం.శరవణన్ ఈ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు నిర్మించిన ఎం.శరవణన్ ఇక లేరు. ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. … Read more