WhatsApp
Advertisement

Arke Singh : ఆర్కే సింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ అధిష్ఠానం

Arke Singh : కేంద్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఆర్కే సింగ్ ను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆర్కే సింగ్ పాల్పడ్డారనే ఆరోపణలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలో ఆయన్ను సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులను అధిష్ఠానం జారీ చేసింది.

Advertisement