WhatsApp
Advertisement

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు హరీశ్ రావు పిలుపు

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈనెల నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ హరీశ్ రావు వెల్లడించారు.

Advertisement