మన పత్రిక: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది.
ఈ సమావేశంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల కోసం భూ కేటాయింపులు చేపట్టడం వంటి కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: కొట్నాక తిరుపతి
- హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ నిరసన
- తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
- దక్షిణాది ఎథనాల్ పరిశ్రమలను కాపాడాలని కేంద్రానికి రాజ్యసభ సభ్యుని విజ్ఞప్తి
- సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ప్రధాని మోడీ పేరు
