WhatsApp
Advertisement

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. ఉప్పల్ వద్ద అదుపు తప్పిన పల్లె వెలుగు బస్సు మెట్రో పిల్లర్ వైపు దూసుకెళ్లింది.

యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ 102 వద్ద అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టబోయింది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తేరుకున్న డ్రైవర్ బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
Advertisement