Advertisement

Amazon, IT Jobs : నిరుద్యోగులకు శుభవార్త అమెజాన్ IT లో వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు…

ప్రముఖ సాఫ్ట్వేర్ IT సంస్థలైన అమెజాన్ (Amazon), సంస్థ నుండి భారీగా ఉద్యోగాల ప్రకటన వచ్చింది. పైగా వీటికి చాలా తక్కువ సమయమే ఉంది. అర్జెంట్ గా ఈ రిక్రూట్మెంట్ లు జరగనుండగా, పలు శాఖల్లో ఈ ఐటి సంస్థలు ఫ్రెషర్స్, ఇంకా ఎక్స్పీరెన్సు కాండిడేట్ లను భర్తీ చేసుకోనుంది. అందిన సమాచారం ప్రకారం అమెజాన్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ (Customer Support) ఉద్యోగాలకు ప్రకటన రాగా, ఫ్రెషర్స్ నుండి (0-5 years) ఐదేళ్ల అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ఉద్యోగాలకు ట్రై చేయవచ్చు.

ఇక హైదరాబాద్ లోనే Hyderabad ఈ ఉద్యోగం ఉండనుంది. అర్హత (Qualification) విషయానికి వస్తే (12th, Graduation, Post Graduation) పన్నెండో తరగతి నుండి పిజి వరకు చదివిన నిరుద్యోగులు ఈ ఉద్యోగానికి అర్హులు. హైదరాబాద్ అమెజాన్ ఆఫీస్ లోనే ఇంటర్వ్యూలు ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 22 నుండి 23 తేదీలలో ఉదయం 9 నుండి ఈ ఇంటర్వ్యూలు చేస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ లింక్ ని ఉపయోగించండి.

Advertisement

More Details: https://tinyurl.com/yd2zuc7x

Advertisement