Advertisement

AGS Health care jobs : హైదరాబాద్‌లో ఫ్రెషర్స్‌కు మరో జాబ్ ఛాన్స్… AGS Health వాక్-ఇన్ డ్రైవ్

హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం చూస్తున్న గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ AGS Health ఫ్రెషర్స్ కోసం Trainee Process Associate (AR Caller – Voice Process) పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఈ డ్రైవ్ మార్చి 12 నుంచి 14, 2026 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. 2020 నుంచి 2025 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ వాక్-ఇన్‌కు అర్హులు. ఫ్రెషర్స్ లేదా 1 సంవత్సరం లోపు అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.

Advertisement

ఈ ఉద్యోగం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ (US షిఫ్ట్)లో ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్ సాయంత్రం 5:30 PM – 2:30 AM లేదా 7:00 PM – 4:00 AM. కండాపూర్ నుంచి 15 కిమీ పరిధిలో ఉంటే టూ-వే ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది.

ఈ పాత్రలో ఉద్యోగులు కస్టమర్లకు సంబంధించిన బిల్లింగ్, క్లెయిమ్స్, పేమెంట్స్ వంటి విషయాలను కాల్స్ ద్వారా ఫాలోఅప్ చేయాలి. అలాగే కాల్ వివరాలను సిస్టమ్‌లో అప్డేట్ చేస్తూ, క్వాలిటీ మరియు ప్రొడక్షన్ టార్గెట్లను పూర్తి చేయాలి.

Check Here: https://tinyurl.com/4edvpsx5

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఈ లింకులు వాడండి

Advertisement