మన పత్రిక, వెబ్‌డెస్క్
PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నారు. ఈ ఎన్నికలు సంఘం యొక్క ఐక్యత, పటిష్టతకు నిదర్శనంగా నిలిచాయి. ముందు వరుసలో నిలిచి సభ్యుల సేవకు కట్టుబడి ఉంటామని కొత్త నాయకత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
