హైదరాబాద్ లో ప్రముఖ IT సంస్థ అయిన కాగ్నిజెంట్ (Cognizant) నుండి మరోసారి ఉద్యోగాల ప్రకటన వెలువడింది. అయితే ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్ Freshers కి మాత్రమేఅని . కంపెనీ లోనే డైరెక్ట్ గా వాక్ ఇన్ డ్రైవ్ (Walkin) లు జరుగుతున్నాయి. కాగా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ (Process Executive) అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ (Non Voice) ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. ఇక ఈ ఉద్యోగాల పోస్టింగ్ కూడా హైదరాబాద్ (Hyderabad) లోనే ఉండనుంది.
చదువు విషయానికి వస్తే ఏ గ్రూప్ లో అయినా డిగ్రీ గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేసివారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్జెంట్ రిక్రూట్మెంట్ కావడం వల్ల నిరుద్యోగులు వెంటనే త్వరపడడం మంచిది. ఈ నెల 21 నుండి 23 వరకు ఈ ఉద్యోగాలపై ఇంటర్వ్యూలు జరగనుండగా, కాగ్నిజెంట్ ఆఫీస్ లో ఉదయం 9.30 గంటల నుండి ఇంటర్వ్యూ లు జరగనున్నాయని సమాచారం. మరింత సమాచారం కొరకు కింది లింక్ ని ఉపయోగించండి.
More Details: https://tinyurl.com/mpjzrmct
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
