దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్
DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP
2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి.
Advertisement
తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ షెడ్యూల్‌కు లోబడి ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
