మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ముఖ్య గమనిక. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో (జనవరి 5, 2026) ముగియనుంది. స్కేల్-2, 3, 4 కేటగిరీల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏదైనా డిగ్రీతో పాటు CA, CFA లేదా MBA (Finance/Banking) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి గలవారు bankofindia.bank.in వెబ్సైట్ సందర్శించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
