మన పత్రిక, వెబ్‌డెస్క్
తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల రెండో దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ లిస్ట్ కూడా ప్రచురించారు.
Advertisement
ఈ కౌన్సెలింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కోర్సులకు వర్తిస్తుంది. రెండో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 03 నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఎఫ్‌సెట్ 2025 ర్యాంకుల ఆధారంగా తయారు చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సమయానికి హాజరు కావాలి.
వెబ్సైట్ : https://www.pjtau.edu.in/

ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
