మన పత్రిక, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల జోష్‌లో నిబంధనలు మరిచిన మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా యువత మద్యం సేవించి రోడ్లపై చిందులు వేశారు. అర్ధరాత్రి దాకా రోడ్లపై హల్చల్ చేస్తూ, పోలీసు ఆంక్షలను బ్రేక్ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల భరతం పట్టారు.
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 31వ తేదీ రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారి వాహనాలకు అక్కడికక్కడే సీజ్ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
