మన పత్రిక, వెబ్‌డెస్క్: పసిడి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఆదివారం (డిసెంబర్ 28) ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 10 గ్రాములపై 22 క్యారెట్లకు రూ.1100, 24 క్యారెట్లకు రూ.1150 మేర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కుటుంబాల బడ్జెట్‌ను ఈ ధరల పెరుగుదల దెబ్బతీస్తోంది.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,000కు చేరగా, 24 క్యారెట్ల ధర రూ.1,36,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులోనూ ధరలు రూ.1.37 లక్షల మార్కును తాకాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
