Champion telugu movie review: రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ థియేట్రికల్ విడుదలకు ముస్తాబవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా, బలమైన ఎమోషన్స్‌తో రూపొందినట్లు తెలుస్తోంది.
సినిమా కంటెంట్, భారీ స్కేల్ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి సానుకూల స్పందన లభిస్తుండటం విశేషం. విజువల్ గ్రాండియర్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
