పరీక్ష లేకుండా ఎస్బిఐలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 996 పోస్టులు ప్రకటించగా, ఇందులో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Advertisement
డిగ్రీ లేదా ఎంబీఏ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియలో షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు SBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
