AVM Studios Chairman : తమిళం సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ఏవీఎం స్టూడియోస్. ఈ సంస్థ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించారు. ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ ఎం.శరవణన్ ఈ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు నిర్మించిన ఎం.శరవణన్ ఇక లేరు. ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
