Pawan Kalyan : తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లనే కోససీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు.
అలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మా దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? పవన్ కళ్యాణ్ అలా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
