Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? ఆయన్ను హత్య చేశారా? అంటే అవుననే సమాధానాలు పాకిస్థాన్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. రావల్పిండి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అసీమ్ మునీర్, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ కలిసి ఇమ్రాన్ ను మట్టుపెట్టినట్టు పాకిస్థాన్ మీడియా కథనాల మీద కథనాలను వదులుతోంది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు రావల్పిండి జైలు వద్ద నిరసన తెలుపుతున్నారు.
ప్రతి వారం ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయన్ను కలవడానికి జైలుకు వెళ్తారు. వారంలో ఒకసారి వాళ్లకు ఆయనను కలవడానికి ములాఖత్ ఇచ్చింది కోర్టు. కానీ.. గత మూడు వారాలుగా తమ సోదరుడిని చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని ఇమ్రాన్ సోదరీమణులు మీడియా ముందు వాపోయారు. ఇమ్రాన్ ఖాన్ హత్య వార్తలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ అధికారులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
