Chikiri Song Making Video : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి సాంగే వినిపిస్తోంది. పెద్ది సినిమా సాంగ్ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో. ఆ సినిమాలోని చికిరి చికిరి అనే సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందే అప్పటి నుంచి అందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు.
ఆ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చాలా కష్టమైనవి. ఆ సాంగ్ యూట్యూబ్ లో కొన్ని కోట్ల వ్యూస్ ను సంపాదించుకుంది. ఆ సాంగ్ కోసం టీమ్ ఎంత కష్టపడిందో.. దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
