Bay of Bengal : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా అల్పపీడనం ప్రారంభమై.. అది వాయువ్య దిశగా కదులుతోంది. గురువారం లోపు అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇదే అల్పపీడనం మరో రెండు రోజుల్లో తమిళనాడు, పాండిచ్చేరి వైపు కదిలి మరింత బలపడే చాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో 55 కిమీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈనేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు ఎవ్వరూ వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
