KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
