BTech Student Died : ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతూ రైలు రావడం గమనించకపోవడంతో.. రైలు ఢీకొని బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ఉన్న ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ హవిలా షారూన్ అనే బీటెక్ విద్యార్థిని పట్టాలు దాటుతోంది.
అదే సమయంలో కాన్పూర్ – బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ రూట్ లో వెళ్తోంది. విద్యార్థిని ఆ రైలును గమనించకపోవడంతో హవిలాను ఆ రైలు ఢీకొట్టింది. దీంతో హవిలా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హవిలా షారూన్.. కావలిలో ఉన్న వెట్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్టు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
