Horoscope 16 Nov 2025: 16 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : కొత్త కార్యక్రమాలను చేపడతారు. నిజాయితీతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు ఎక్కువ కష్టపడాలి. దైవారాధన చేయండి.
మిథునం : నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.
సింహం : ఏ పని ప్రారంభించినా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సఖ్యత ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా వెనకడుగు వేయకండి.
తుల : మీ తెలివే మీకు ఆయుధం. కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. దైవారాధన చేయండి.
వృశ్చికం : చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందుతారు.
ధనుస్సు : భవిష్యత్తు ప్రణాళిక చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకండి. సహనం అవసరం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
మకరం : పనులు జాప్యం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం : ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
మీనం : ఏ రంగంలో ఉన్నవారు అయినా విజయం సాధిస్తారు. మిత్రుల సాయం లభిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
