Delhi Car Blast CCTV Video : ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు మళ్లీ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రదాడులు జరుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు.. మన భారతీయులే అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఎర్రకోట వద్ద జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. రోడ్డు మీద అన్ని వెహికల్స్ వెళ్తుండగా ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
