Andesri : తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి ఎంతో కృషి చేశారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
