WhatsApp
Advertisement

Katrina Kaif : తల్లి అయిన కత్రినా కైఫ్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విక్కీ కౌశల్

Katrina Kaif : బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ తల్లి అయింది. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7న వాళ్లకు బాబు జన్మించాడు. ఈసందర్భంగా విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 2021 లో వీళ్లకు పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భం రానే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపం ఈ భూమ్మీదికి వచ్చింది. మీరంతా ఆశీర్వదించండి.. ఇట్లు మీ విక్కీ, కత్రినా.. అంటూ విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement