RTC Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవకముందే పలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది. ఔషాపూర్ వద్ద ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన బస్సు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ దాటి అవతలి వైపు ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న రేలింగ్ ను ఢీకొట్టి అక్కడికక్కడే బస్సు ఆగిపోయింది. బస్సులోని ప్రయాణికులకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
