Today Horoscope : 07 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. ప్రయాణాలు చేస్తారు. డబ్బులు ఖర్చు చేస్తారు. దాని వల్ల ఆందోళన ఎక్కువవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం : ధన నష్టం ఏర్పడుతుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోండి. మానసికంగా ఆందోళనకు గురవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. ఆటంకాలు వచ్చినా అధైర్యపడకండి. కొన్ని విషయాల్లో తగ్గి ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి.
కన్య : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ధన లాభం ఉంటుంది. సమాజంలో మంచి పేరు ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
తుల : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ధన నష్టం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయి. అనారోగ్యం బాధిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృశ్చికం : ధైర్యంతో ముందుకెళ్లండి. శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు : కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడుతుంది. వినకూడని వార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. డబ్బు వృథాగా ఖర్చవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మకరం : వృథా ప్రయాణాలు చేస్తారు. తద్వారా అలసట వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభం : వృథా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వృథా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండరు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
