Advertisement

Chevella Road : చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని దర్నా.. 25 మందిపై కేసు నమోదు

Chevella Road : చేవెళ్ల రోడ్డు మీద రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా… ఆ రోడ్డు మాత్రం బాగుపడటం లేదు. ఇటీవల జరిగిన చేవెళ్ల రోడ్డు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.

అందుకే చేవెళ్ల రోడ్డును బాగు చేయాలని కొందరు యువకులు రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేశారు. దీంతో ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించి, అనుమతి లేకుండా ధర్నా చేశారని 25 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement