WhatsApp
Advertisement

Bike Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి

Bike Accident : ఏపీలోని బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్ లో చనిపోయారు. బాపట్లలోని గడియారం స్తంభం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చీరాల రూట్ నుంచి వస్తున్న లారీని సూర్యలంక రూట్ నుంచి వస్తున్న బైక్ అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి చెందారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Advertisement