Chinmayi Sripaada : ఆన్ లైన్ లో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇప్పటికే అలాంటి ఘటనలు చాలా జరిగాయి. సింగర్ చిన్మయిపై ఇదివరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అప్పట్లో ఆ ఇష్యూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాదపై మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోయారు.
సోషల్ మీడియాలో రాయలేని భాషలో బూతులు తిడుతూ ఆమెపై ఓ వర్గం రెచ్చిపోయింది. దీంతో వాళ్ల పేర్లతో సహా మెన్షన్ చేసి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు ఎక్స్ ఖాతాలో చిన్మయి ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
