Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దేవర, వార్ 2 హిట్స్ తర్వాత జోరు పెంచాడు. దేవరలో ఉన్న లుక్ వార్ 2 లో లేదు. రెండు డిఫరెంట్ లుక్స్. ఇలా సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుతూ వెళ్తున్నాడు ఈ స్టార్ హీరో.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాలో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఆ లుక్ ఏంటా అని జూనియర్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
Advertisement
తాజాగా స్టైలిష్ లుక్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కెమెరా కంటికి చిక్కారు. బ్లూ జీన్స్, ట్రౌజర్ వేసుకొని ఉన్న లుక్ కనిపించింది. ఇది ప్రశాంత్ నీల్ సినిమాలోని లుక్కే అంటూ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
