Today Horoscope : 05 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని చేపట్టినా సఫలం అవుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలే మీకు అవకాశాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినా వాటిని చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం : ఏ పని చేసినా, ప్రారంభించినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసర ఖర్చులు చేయకండి. ఆర్థిక సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల సఖ్యత లభించదు. బంధుమిత్రుల సహకారం లభించదు.
కర్కాటకం : ఏ పని ప్రారంభించినా ధైర్యంతో ముందుకెళ్లండి. విజయ మీ సొంతం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక క్షణం ఆలోచించండి.
సింహం : ఏ పని ప్రారంభించినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు శుభవార్త వింటారు. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.
కన్య : ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధన వ్యయం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించండి. వివేకంతో ముందుకెళ్లండి.
తుల : కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : మీ కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి.
ధనుస్సు : మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
మకరం : ఏ పని ప్రారంభించినా కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి.
కుంభం : ఏ ప్రయత్నం చేసినా ఫలితం దక్కుతుంది. ప్రయాణాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మీనం : ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. పనులు ఆలస్యం కాకుండా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
