Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని బుగ్గబావి గూడెం వద్ద ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
