మన పత్రిక, వెబ్‌డెస్క్: ఈ నెల 5వ తేదీన ఆకాశంలో ఓ ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. ఆ రోజు చందమామ మరింత పెద్దగా, అత్యంత కాంతిమంతంగా కనిపించనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే అతిపెద్ద ‘బీవర్ సూపర్ మూన్’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆ రోజున చంద్రుడు భూమికి చాలా దగ్గరగా, కేవలం 3,56,980 కిలో మీటర్ల దూరానికి చేరుకుంటాడని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదని, నేరుగా కంటితోనే చూడవచ్చని వారు సూచించారు. కాగా, గత డిసెంబర్ నెలలో కూడా ఒక ‘కోల్డ్ మూన్’ కనిపించిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
