మన పత్రిక, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి (DEO) వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి (MEO) రహీమొద్దీన్, విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను ఆమె ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎంఈఓ జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా డీఈఓ వెంకటేశ్వర్లు ఆమెను సస్పెండ్ చేసినట్లు ఎంఈవో రహీమొద్దీన్ ధృవీకరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
