మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
