మన పత్రిక, వెబ్‌డెస్క్ : New Meeseva Centers in Rangareddy District. రంగారెడ్డి జిల్లాలో కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
Rangareddy Meeseva Centers Notification 2025
మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడే మండలాలు:
Advertisement
- గండిపేట మండలం: వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ
- మొయినాబాద్ మండలం: అజీజ్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడి
- చౌదరిగూడ మండలం: తుంపల్లి, ఎదిర
- సరూర్ నగర్ మండలం: తుమ్మబౌలి
- మంచాల మండలం: లోయపల్లి
దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు గడువు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 20, 2025 వరకు
- దరఖాస్తు ఫీజు: రూ.500/- (తిరిగి ఇవ్వనిది). డిడి జిల్లా కలెక్టర్ పేరు మీద తీసి, ఫారానికి జత చేయాలి.
అర్హతలు:
- అభ్యర్థి స్థానికుడు (ఆ మండలానికి చెందినవాడు) కావాలి.
- కనీస విద్యార్హత: డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ.
- కంప్యూటర్ పై సర్టిఫికెట్ తో పాటు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- మీసేవ కేంద్రాన్ని నిర్వహించేందుకు సరైన పెట్టుబడి సదుపాయం ఉండాలి.
- నేర చరిత్ర లేని వారు మాత్రమే అర్హులు.
ఎంపిక ప్రక్రియ:
- అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
- పేదవారు, వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువతకు ప్రాధాన్యత ఇస్తారు.
మరింత సమాచారం కోసం: https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
