మన పత్రిక, వెబ్‌డెస్క్: ‘సరాభాయి వర్సెస్ సరాభాయి’, ‘మైన్ హూన్ నా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఆయన, హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో మరణించారు. ఇది సినీ పరిశ్రమకు తీరని లోటు” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
