మన పత్రిక, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లలో రూ. 1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ విధించనుంది. అలాగే, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్యా రుసుములు (Education Fees) చెల్లించినా 1% రుసుము వసూలు చేయనుంది. అయితే, స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లు, POS మెషీన్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.
పెంచిన ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
