మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు.
రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar Goud ) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) , ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
