Today Horoscope : 24 అక్టోబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు సత్ఫలితాలు పొందుతారు. బుద్ధి బలంతో ముందుకెళ్లండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం : పలు విషయాల్లో ఇబ్బందులు తప్పవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బాధ్యతగా ఉండండి. మీ పక్కనుండే వారితో జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. బుద్ధి బలాన్ని ప్రదర్శిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఉత్సాహంగా ముందుకెళ్తారు.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీనం : మనోధైర్యంతో ముందుకెళ్లండి. బుద్ధి బలాన్ని ప్రదర్శించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
