మన పత్రిక, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి ప్రాంతంలో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్ట్ ను అక్టోబర్ 22, బుధవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిఏ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ చెక్ పోస్ట్ ద్వారా లభించే టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలను ఇకమీదట ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవచ్చు. పౌరులు www.transport.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అన్ని ఆర్టిఏ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
