Advertisement
gold price increase october 21

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 ఎగబాకి ₹1,32,770కి చేరింది. 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,900 ఎగబడి ₹1,21,700 వద్ద నిలిచింది. వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. ఒక కిలో వెండి ధర రూ.2,000 తగ్గి ₹1,88,000 వద్ద రికార్డ్ అయ్యింది. గమనార్హం, గత ఆరు రోజుల్లో వెండి ధరలలో ₹18,000 వరకు దిగుదలలు కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement