Today Horoscope : 20 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాల్లో ముందు చూపు అవసరం. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు తప్పవు. సమయాన్ని వృథా చేయకండి.
వృషభం : ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది.
మిథునం : వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నాలు చేయండి.
కర్కాటకం : కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండండి.
సింహం : కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు దక్కుతుంది.
కన్య : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మీ ప్రయత్నాలన్నీ ఫలమిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. కొన్ని పనులు తొందరగా పూర్తి కావు.
వృశ్చికం : ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. మానసికంగా ధృఢంగా ఉంటారు.
ధనుస్సు : అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనిలో మీకు వేరే వాళ్ల సాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మకరం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యంలో విషయంలో అశ్రద్ధ చేయకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మీనం : కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారు కాస్త ఇబ్బందులు పడతారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

